Surprise Me!

Hardik Pandya Open Up On Dating With Esha Guptha | Oneindia Telugu

2019-01-08 74 Dailymotion

Young and fierce cricket stars, Hardik Pandya and KL Rahul were invited on the show as Karan’s way of accepting more cricket in his life and paying a homage to the sport.
#HardikPandya
#KLrahul
#EshaGuptha
#Koffeewithkaran
#karanjohar
#teamindiacricketers
#bollywood

బాలీవుడ్ నటి ఈషా గుప్తాతో తాను డేటింగ్‌లో ఉన్నానంటూ వచ్చిన వార్తలపై తాజాగా టీమిండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా స్పందించాడు. బాలీవుడ్‌ దర్శక-నిర్మాత కరణ్‌ జోహార్‌ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న 'కాఫీ విత్‌ కరణ్‌' కార్యక్రమానికి పాండ్యా, కేఎల్‌ రాహుల్‌ హాజరయ్యారు.
ఈ సందర్భంగా కరణ్ జోహార్ హార్ధిక్ పాండ్యా లవ్‌స్టోరీ గురించి అడగ్గా తనదైన శైలిలో జవాబిచ్చాడు. "నేను ఈ మధ్యకాలంలో మూడు విషయాలను తెలుసుకున్నా. మొదటి విషయం ఏంటంటే.. ఒక అమ్మాయిని చూడటం. రెండోది డేటింగ్‌. మూడోది రిలేషన్‌షిప్‌" అని చెప్పుకొచ్చాడు.

Buy Now on CodeCanyon